పని కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించిన లమ్రా
- July 05, 2022
మనామా: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పని కేంద్రాల్లో జాతీయత, పాస్ పోర్ట్ మరియు నివాస వ్యవహారాల అంతర్గత మంత్రిత్వశాఖ సమన్వయంతో లాబర్ మార్కెట్ నియంత్రణ మండలి (LMRA) తనిఖీలు నిర్వహించింది.
ఈ తనిఖిలల్లో పలు పని కేంద్రాలు కార్మిక చట్టం ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా తేలింది. అటువంటి వారికి ఉల్లంఘన నోటీసులు ఇవ్వడమే కాకుండా న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని మండలి ప్రతినిధులు తెలిపారు.
మార్కెట్ నియంత్రణ మండలి కార్మికుల యొక్క సంక్షేమం,సామాజిక భద్రత వంటి పలు అంశాలపై కృషి చేస్తుందని పేర్కొన్నారు.అంతేకాకుండా ప్రభుత్వం నిర్దేశంచబడిన విధానాలు అతిక్రమించిన వారికి మరియు పని ఎగవేసే కార్మికులకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకొని తగిన చర్యలు చేపడుతుంది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







