అక్రమ లైసెన్స్ ప్లేట్లు ముద్రించిన వ్యక్తి అరెస్ట్
- July 06, 2022
కువైట్: వాహనాలకు అక్రమ లైసెన్సు ప్లేట్లను ముద్రించిన వ్యక్తిని అంతర్గత మంత్రిత్వ శాఖ అరెస్టు చేసింది. పక్కా సమాచారం అందడంతో షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో వాహనాలకు అక్రమ లైసెన్స్ ప్లేట్లను ముద్రిస్తున్న దుకాణంపై దాడి చేసినట్లు జనరల్ ట్రాఫిక్ విభాగం తెలిపింది. కల్తీ నిరోధక శాఖ సమన్వయంతో నిందితుడిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!







