ఉపాధి పోర్టల్ ను సంయుక్తంగా రూపొందించనున్న ఈగా, లమ్రా
- July 06, 2022
మనామా: దేశవ్యాప్తంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు మరియు మార్కెట్ లో డిమాండ్ ఉన్న నైపుణ్యాల గురించి విస్తృతమైన సమాచారాన్ని అందించేందుకు గాను లాబర్ ఫండ్(Tamkeen) ఆర్ధిక సహకారంతో దేశ ఇన్ఫర్మేషన్ & ఈ గవర్నమెంట్ అథారిటీ( IGA) మరియు లాబర్ మార్కెట్ నియంత్రణ మండలి (LMRA) లు సంయుక్తంగా కలిసి ఉపాధి నైపుణ్యాల పోర్టల్ (ESP)ను రూపొందించ బోతున్నట్లు అధికార సమాచారం వెలువడింది.
ఈ పోర్టల్ ద్వారా ఉపాధికి సంబంధించిన పలు విలువైన నైపుణ్యాలను గురించి విస్తృతమైన సమాచారాన్ని అందించేందుకు కృషి చేస్తామని పేర్కొంటున్నాయి. ఈ సంవత్సరం మూడో త్రైమాసికం లో పోర్టల్ ను అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







