సౌదీ లో ఉరుములతో కూడిన తుఫాను

- July 06, 2022 , by Maagulf
సౌదీ లో ఉరుములతో కూడిన తుఫాను

రియాద్: బుధవారం నుండి శనివారం వరకు సౌదీ లోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తుఫానులు పడవచ్చని జాతీయ మెట్రాలజీ కేంద్రం ( NCM) ముందుగానే హెచ్చరిక జారీ చేసింది. 

ఈ తుఫానులు కారణంగా తూర్పు ప్రావిన్స్ లోని దక్షిణ భాగాలలోని అల్ బత పోర్టు , నిర్మానుష్య ఎడారి ప్రాంతంలో మరియు వాడి అల్ దావసిర్ లోని రియాద్ ప్రాంతానికి చెందిన దక్షిణ ప్రాంతాలు ప్రభావం అధికంగా ఉంటుంది. 

పలు ప్రాంతాల్లోగురువారం సాధారణ వర్షపాతం మొదలై శనివారానికి ఉరుములతో కూడిన తుఫానుగా మారనుందని మెట్రాలజీ కేంద్రం పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com