వేసవి విమాన రాకపోకల వివరాలను ప్రకటించిన ఎమిరేట్స్
- July 08, 2022
దుబాయ్: వేసవి కాలంలో విపరీతమైన పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండటంతో పాటుగా ఆగస్ట్ 1 నుండి 39 ఐరోపాకు వెళ్ళే మార్గాలలో ప్రయాణ ప్రారంభం జరుగుతుంది.
జూలై నుంచి ఆగస్ట్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 129 విమానాశ్రయాల నుండి విమానాల ద్వారా వచ్చే 24,000 మంది ప్రయాణికుల కోసం తక్షణ సదుపాయాల రవాణా చర్యలు సమన్వయంగా చేసే బాధ్యతలను ఎమిరేట్స్ చూడనున్నట్లు సమాచారం.
దుబాయ్ విమానాశ్రయం నుండి ప్రపంచ వ్యాప్తంగా నుండి వచ్చే విమాన రాకపోకల వివరాలను ఏమిరెట్సే చుడనున్నట్లు పూర్తి సమాచారం.
తాజా వార్తలు
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష







