వినూత్న ప్రయోగం చేయబోతున్న కువైట్ విమానాశ్రయం
- July 08, 2022
కువైట్: విమానాశ్రయం యొక్క ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయి లో ఉంచడమే లక్ష్యంగా పనిచేస్తున్న కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో వినూత్న ప్రయోగం చేయబోతుంది.
విమానాశ్రయం యొక్క నాణ్యత ప్రమాణాలను ఉన్నత స్థాయిలో ఉంచేందుకు విమానాశ్రయాన్ని సందర్శించే పర్యాటకుల మరియు ప్రయాణికుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వ్యవహారాల అధిపతి సలేహ్ అల్ ఫాదగ్హి అల్ అబ్బాస్ పేర్కొన్నారు.
ఈ ఫీడ్ బ్యాక్ ద్వారా విమానాశ్రయం యొక్క ప్రమాణాలను ఉన్నత స్థాయిలో ఉంచేందుకు తోడ్పడుతుందని పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







