ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- November 05, 2025
మస్కట్: ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ మధుబంటి బాగ్చి తొలిసారిగా లైవ్ కాన్సర్ట్ చేసేందుకు ఒమన్ కు వచ్చారు. ఈ క్రమంలో తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఒమన్ లో అభిమానుల ఆదరణ చూస్తూంటే, సొంతింట్లో ఉన్నట్లు అనిపిస్తుందని పేర్కొన్నారు. మధుబంతి నవంబర్ 7న షెరాటన్ ఒమన్ హోటల్‌లో లైవ్ కాన్సర్ట్ ఇవ్వనున్నారు.
మిడిల్ ఈస్ట్‌లో ఇదే తన తొలి కాన్సర్ట్ అని తెలిపారు. ఒమన్‌లో అద్భుత స్వాగతం తనకు మరిచిపోనిదని, తన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేసింది. అభిమానుల ప్రేమను చూస్తుంటే, తాను ఒమన్ లో కాదు సొంతూర్లో ప్రదర్శన ఇస్తున్నట్లు అనిపిస్తుందని తెలిపారు. మస్కట్ కు గొప్ప సాంస్కృతిక మరియు సంగీత చరిత్ర ఉందన్న ఆమె, అక్కడ మొదటిసారి ప్రదర్శన ఇవ్వడం తన కెరీర్ ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







