అల్ సవాడి బీచ్‌లో మునిగి ప్రవాసుడు మృతి
- July 11, 2022
మస్కట్: అల్ సవాడి బీచ్ ప్రాంతంలో ఆదివారం ఓ ప్రవాసుడు నీటిలో మునిగి మృతి చెందాడని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ తెలిపింది. సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లోని ల్ సవాడి బీచ్ ప్రాంతంలో సముద్రంలో ముగ్గురు వ్యక్తులు మునిగిపోయారనే సమచారం అందిందన్నారు. సమాచారం అందగానే సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్లోని రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొన్నాయని... ఈ క్రమంలో బాధితులను కాపాడామని, అప్పటికే ఓ వ్యక్తి మృతిచెందాడని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







