భారత్ కరోనా అప్డేట్
- July 11, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గత 24 గంటల్లో 16,678 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 14,629 మంది కోలుకోగా… 26 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,30,713కి పెరిగింది. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,36,39,329కి పెరిగాయి. వీరిలో 4,29,83,162 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,25,454 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 5.99 శాతంగా, రికవరీ రేటు 98.50 శాతంగా, క్రియాశీల రేటు 0.30 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,98,88,77,537 డోసుల కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 11,44,145 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







