విజయ్ మాల్యాకు 4 నెలల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా
- July 11, 2022
న్యూ ఢిల్లీ: విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు నాలుగు నెలల జైలు శిక్షతోపాటు రూ.2 వేలు జరిమానా విధించింది.విజయ్ మాల్యా 2017లో కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు సుప్రీంకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది.నాలుగు వారాల్లో రూ.312 కోట్లు డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. డిపాజిట్ చేయకుంటే ఆస్తులు అటాచ్ చేస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.
జస్టిస్ యూయూ లలిత్, రవీంద్ర ఎస్ భట్, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. 2017లో సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ విజయ్ మాల్యా 40 మిలియన్ డాలర్లను తన పిల్లలకు ట్రాన్స్ఫర్ చేశారు.నిధుల బదలాయింపు సమాచారాన్ని మాల్యా సుప్రీంకోర్టుకు చెప్పే ప్రయత్నం చేయలేదు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







