మొదలుకానున్న కమల్, శృతిల సినిమా
- April 12, 2016
యాక్షన్ అంటే డిష్యూం.. డిష్యూం.. యాక్సన్ కాదండోయ్. స్టార్ట్.. కెమెరా.. యాక్షన్లోని యాక్షన్ అన్నమాట. కమల్ హాసన్, శృతి హాసన్ తెరపైనా తండ్రీ కూతుళ్లుగా కనపడనున్న సంగతి తెలిసిందే. టీకే రాజీవ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 29 నుండి ప్రారంభం కానుందిట. అమెరికాలో హెచ్చు భాగం షూటింగ్ జరుగనుంది. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పరేష్ రావల్ మరో ముఖ్య పాత్రలో దర్శనమివ్వనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







