మద్యం మత్తులో డ్రైవింగ్.. కారును ఢీకొట్టి.. వ్యక్తి మృతి
- July 14, 2022
బహ్రెయిన్: మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడుపుతూ ఓ వ్యక్తి మృతికి కారణమైన వ్యక్తి అప్పీల్‌ను కాసేషన్ కోర్టు తిరస్కరించింది. కోర్టు అతనిపై విధించిన BD2,000 జరిమానాను ధృవీకరించింది. అతను జైలు శిక్షను పూర్తి చేసిన తర్వాత అతనిని బహిష్కరించాలని కూడా ఆదేశించింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి, ప్రమాదానికి కారణమై.. ఒక వ్యక్తి మృతికి కారణమైనట్లు సదరు వ్యక్తిపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ అభియోగాలు నమోదు చేసింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న జిసిసి జాతీయుడు ఫోన్‌లో మాట్లాడుతూ.. తన వాహనాన్ని గంటకు 160 కిమీ వేగంతో పబ్లిక్ రోడ్డుపై నడిపి మరో కారును ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారు డ్రైవర్ (బహ్రెయిన్ దేశస్థుడు) అక్కడికక్కడే మరణించాడు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







