కారును ఢీకొట్టిన బైక్.. వ్యక్తి మృతి
- July 14, 2022
యూఏఈ: సిగ్నల్ జంప్ చేసిన ఓ బైకిస్టు కారును ఢీకొని మృతి చెందాడు. ఓ మోటారు సైకిలిస్ట్ రెడ్ లైట్ స్కిప్ చేయడంతో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడని ఉమ్ అల్ క్వైన్ పోలీసులు ట్వీట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరిగింది. ఉమ్ అల్ ఖువైన్ మాల్ కూడలి సమీపంలో మోటార్‌సైకిలిస్ట్ సిగ్నల్ ను జంప్ చేసి ముందుకు వెళ్లి కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







