ఈద్ అల్-అదా.. అక్రమ కచేరీ నిర్వాహకులపై చర్యలు
- July 14, 2022
కువైట్: బహిరంగ ప్రదేశాల్లో సంగీత కచేరీలు నిర్వహించి చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నట్లు సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈద్ అల్-అదా రెండవ రోజున ఒక హోటల్లో జరిగిన సంగీత కచేరీ నిర్వహణపై సమాచారం అందగానే సదరు సంస్థపై వెంటనే అవసరమైన చర్యలు తీసుకుందని సమాచార మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్వర్ మురాద్ వెల్లడించారు. ఎంపీ అహ్మద్ ముతీ మాట్లాడుతూ.. ఇస్లామిక్ చట్టానికి విరుద్ధంగా సంగీత కచేరీని నిర్వహించడంపై సమాచార మంత్రికి సమాచారం అందించామని, నిర్వాహక సంస్థ లైసెన్స్ ను రద్దు అయినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







