ఒమన్ లో తెరవబడిన పర్యాటక ప్రదేశాలు
- July 14, 2022
మస్కట్: ఈద్ అల్ అధా సందర్భంగా మూసివేసిన పర్యాటక ప్రదేశాలను తిరిగి పునః ప్రారంభం చేయడం జరిగింది.దోఫార్ ప్రావిన్స్ లోని పర్యాటక ప్రాంతాలను సందర్శకుల కోసం ఈరోజు తెరిచినట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది.
పర్యాటకుల సందర్శన కోసం దొఫార్ ప్రావిన్స్ లో మూసేసిన పర్యాటక ప్రాంతాలను తెరవడం జరిగింది, అన్ని శాఖల సమ్వయంతో ఆయా ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటామని మంత్రిత్వ శాఖ కు చెందిన ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







