మహజొరా రోడ్డు మూసివేత

- July 14, 2022 , by Maagulf
మహజొరా రోడ్డు మూసివేత

మనామా: మరమ్మత్తుల పనుల్లో భాగంగా రీఫా దగ్గర ఉన్న మహజొరా రోడ్డు మూడు రోజులు  మూసేయడం జరిగిందని ప్రజా పనుల మంత్రిత్వశాఖ తెలిపింది.ఆదివారం తిరిగి పునః ప్రారంభం కానుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com