వరద ప్రవాహాన్ని దాటేందుకు యత్నించిన వ్యక్తి అరెస్ట్
- July 15, 2022
మస్కట్: సోహర్లోని విలాయత్లో వాడి అహెన్ వరద ప్రవాహాన్ని దాటేందుకు యత్నించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. సోహార్ విలాయత్లోని వాడి అహిన్ ప్రవాహాం ఉధృతి వేళ పోలీసులు చేసిన హెచ్చరికలు పాటించని గల్ఫ్ వ్యక్తిని ఉత్తర అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అదుపులోకి తీసుకుంది. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా న్యాయశాఖ అధికారులకు సిఫార్లు చేసినట్లు వివరించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







