దహ్రాన్‌లో దైవదూషణ.. సౌదీ పౌరుడు అరెస్టు
- July 22, 2022
సౌదీ: దహ్రాన్ అల్-జనోబ్లో దైవదూషణ చేసినందుకు సౌదీ పౌరుడిని అసిర్ పోలీసులు అరెస్టు చేశారు. దైవదూషణకు సంబంధించిన వైరల్ వీడియోలో అతను దేవునికి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసాడు. దహ్రాన్ అల్-జనూబ్లోని భద్రతా సేవలు ఆ వ్యక్తిని గుర్తించి అరెస్టు చేశాయని పోలీసులు తెలిపారు. తమ విచారణలో వ్యక్తి మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు కనిపించిందని పోలీసులు వివరించారు. ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారికి అప్పగించామని వారు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!







