పశువుల చోరీకి పాల్పడిన నలుగురు అరెస్టు
- July 23, 2022
మస్కట్: సువైఖ్లోని విలాయత్లోని పొలాల నుండి పశువులను దొంగిలించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశువులను దొంగిలించిన ఆరోపణలపై నలుగురు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపింది. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమాండ్ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







