అల్ హమ్రా బస్సు ప్రమాదంలో 5 మంది మృతి.. 14 మందికి గాయాలు
- July 24, 2022
మస్కట్: విలాయత్ అల్ హమ్రాలోని అల్ జబల్ అల్-షార్కీలో 19 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. 14 మంది తీవ్రంగా గాయపడ్డారని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. బస్సు అల్ జబల్ అల్-షార్కి పర్వతాలకు విహారయాత్ర కోసం అనాథాశ్రమం నుండి పిల్లలను తీసుకువెళుతోందన్నారు. బస్సు విలాయత్ ఆఫ్ సీబ్‌లోని చైల్డ్ కేర్ సెంటర్‌కు చెందినదని తెలిపారు. గాయపడిన వారిని నిజ్వా, బహ్లా ఆసుపత్రులకు తరలించినట్లు.. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మస్కట్ గవర్నరేట్‌లోని ఖవ్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







