శంషాబాద్ విమానాశ్రయంలో రూ.కోటిన్నర విదేశీ నగదు స్వాధీనం
- April 13, 2016
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పెద్ద మొత్తంలో విదేశీ నగదు స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ వ్యక్తి వద్ద రూ.కోటిన్నర విలువ గల ఆస్ట్రేలియా డాలర్లు, సౌదీ రియాల్స్ గుర్తించి పట్టుకున్నారు. సదరు వ్యక్తి ప్లాస్టిక్ జార్ చుట్టూ కరెన్సీ పెట్టుకుని వచ్చినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







