ఫ్రాన్స్, గ్రీస్ దేశాల్లో పర్యటించనున్న సౌదీ యువరాజు

- July 28, 2022 , by Maagulf
ఫ్రాన్స్, గ్రీస్ దేశాల్లో పర్యటించనున్న సౌదీ యువరాజు

జెడ్డా: అధికారిక పర్యటనలో భాగంగా సౌదీ యువరాజు, రక్షణ శాఖ మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ గ్రీస్ , ఫ్రాన్స్ దేశాలను సందర్శించేందుకు వెళ్ళారు. 

ఈ పర్యటనలో భాగంగా ఆయా దేశాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు మరియు ఇతరత్రా అంశాలను చర్చించనున్నారు. 

ఈ పర్యటన ద్వారా సౌదీ అరేబియా దౌత్య పరంగా అన్ని దేశాలతో సత్ససంబంధాలు కలిగి ఉండాలి అని కోరుకుంటున్నట్లు అంతర్జాతీయ సమాజానికి తెలియజేయడం ముఖ్య ఉద్దేశ్యం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com