ఆగష్టు 19 న ‘కమిట్ మెంట్ ’ చిత్రం గ్రాండ్ రిలీజ్
- July 28, 2022
హైదరాబాద్: టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తూ నాలుగు కథలతో ఇంట్రస్టింగ్ మూవీ రాబోతోంది.రచన మీడియా వర్క్స్ సమర్పణలో ,ఎఫ్ 3 ప్రొడక్షన్స్ మరియు ఫుట్ లూస్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ”కమిట్ మెంట్ ” ఇందులో తేజస్వి మడివాడ , అన్వేషి జైన్ ,సీమర్ సింగ్ ,తనిష్క్ రాజన్ ,అమిత్ తివారి ,సూర్య శ్రీనివాస్, అభయ్ రెడ్డి .వీరు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని సెన్సార్ సభ్యులతో ప్రశంసలు అందుకున్న ఈ మూవీని ఆగష్టు 19 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు . ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ బల్దేవ్ సింగ్ మరియు నీలిమ తాడూరి గారు మాట్లాడుతూ.. మా మంచి ప్రయత్నం గా ఈ సినిమా నిర్మించాం . మా సినిమా పనిచేసిన ప్రతి ఒక్క నటి నటులు టెక్నిషియన్ సపోర్ట్ చేసి మంచి అవుట్ పుట్ ఇచ్చారు.
నటీనటులు:
తేజస్వి మడివాడ, రమ్య పసుపులేటి ,సీమర్ సింగ్ ,అన్వేషి జైన్ ,తనిష్క్ రాజన్ ,అమిత్ తివారి ,సూర్య శ్రీనివాస్, మాగంటి శ్రీనాథ్ , అభయ్ రెడ్డి ,
తన్కిష్క్ జైన్ , రాజా రవీంద్ర తదితరులు ,
నిర్మాణం: ఎఫ్ 3 ప్రొడక్షన్స్ , ఫుట్ లూస్
ప్రొడ్యూసర్స్ : నీలిమ తాడూరి, బల్దేవ్ సింగ్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.చెన్న
మ్యూజిక్ డైరెక్టర్ : నరేష్ కుమారన్
డి.ఓ.పి: సాజీశ్ రాజేంద్రన్ , నరేష్ రాణా ,
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : ద్వారకేష్
లైన్ ప్రొడ్యూసర్ : సురేష్ పోలకి
డైలాగ్స్ : సంతోష్ హర్ష ,కార్తీక్ , అర్జున్, కళ్లి కళ్యాణ్ ,
కాన్సెప్ట్ : ఈశ్వర్ గాయం
ఆర్ట్ : సుప్రియ బత్తెపాటి
లిరిక్స్ : పూర్ణ చారి ,గాంధీ
కొరియోగ్రఫీ : హరికిరణ్
కో- డైరెక్టర్ : మెహర్
పీ.ఆర్.ఓ: శ్రీపాల్ చొల్లేటి
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







