వర్షాలలో చిక్కుకు పోయిన 870 మందిని రక్షించారు
- July 29, 2022
యూఏఈ: దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల అనేక ప్రమాదాలలో చిక్కుకున్న 870 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది.
మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ ఆలీ సలెం అల్ తునాజీ మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రమాదాల్లో చిక్కుకున్న 3,879 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కోన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







