అల్ వాఫ్రా ప్రాంతంలో రిక్రియేషనల్ పార్క్ ఏర్పాటుకు అనుమతి

- July 29, 2022 , by Maagulf
అల్ వాఫ్రా ప్రాంతంలో రిక్రియేషనల్ పార్క్ ఏర్పాటుకు అనుమతి

కువైట్ సిటీ: అల్ వాఫ్రా వ్యవసాయ ప్రాంతంలో రిక్రియేషనల్ పార్క్ ఏర్పాటుకు మంత్రి మండలి అనుమతి లభించింది. 

ఈ వ్యవహారం మీద కమిటీ ఏర్పాటు చేసిన మండలి సమగ్రమైన సమాచారంతో కూడిన నివేదిక అందించాలని కోరింది. 

పార్క్ లో భాగంగా అనుమతి లభించిన స్థలంలో రెస్టారెంట్స్, చేపల చెరువులు , సినిమా హాళ్లు, సాంస్కృతిక కేంద్రాలు ఏర్పాటు మరియు ఇతరత్రా అంశాలను నిర్మించబోతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com