మొదలైన షార్జా-ఫూజైర అంతర్ బస్ సర్వీసులు
- July 30, 2022
షార్జా: దేశవ్యాప్తంగా పడుతున్న వర్షాల కారణంగా రద్దైన షార్జా - ఫూజైర అంతర్ బస్ సేవలు తిరిగి మొదలయ్యాయి.
అంతకు ముందు వర్షాల కారణంగా జులై 28 వరకు షార్జా-ఫూజైర బస్ సేవలు రద్దు చేసినట్లు షార్జా రోడ్లు మరియు రవాణా సంస్థ ప్రకటించింది.
అయితే కల్బా-ఖోర్ఫక్కన్ మధ్య బస్ సర్వీసులు మాత్రం ఇంకా పునరుద్ధరణ చేయలేదు.
తాజా వార్తలు
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!







