ఆగస్టు 28 వరకు యూఏఈ లో హైవే రోడ్డు పనులు
- July 30, 2022
యూఏఈ: ఈరోజు నుంచి వచ్చే నెల ఆగస్ట్ 28 వరకు యూఏఈ లో హైవే రోడ్డు పునరుద్దరణ పనులు జరుగుతాయని రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది.
ఈరోజు నుంచి షార్జా సరిహద్దుల నుండి పనులు ప్రారంభించినట్లు తెలిపింది. ట్రాఫిక్ మొత్తాన్ని రాస్ అల్ ఖోర్ రోడ్డు వైపు మళ్ళించడం జరిగింది.
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలను జాగ్రత్తగా నడపాలని సంస్థ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







