సిద్ధమైన న్యూ సలాలా ఎయిర్పోర్ట్
- June 14, 2015
సలాలా కొత్త ఎయిర్పోర్ట్ సోమవారం నుంచి ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది.ఫస్ట్ స్టేజ్‌లో 65 వేల చదరపు మీటర్ల టెర్మినల్ ఏడాదికి 2 మిలియన్ పాసింజర్లను అకామడేట్ చేసేందుకు వీలుగా మలచబడింది. 4 కిలోమీటర్ల పొడవు, 72 మీటర్ల వెడల్పుతో కూడిన అతి పొడవైన రన్‌వే మీద ఏ 380 వంటి అతిపెద్ద విమానాలు సైతం తేలిగ్గా ల్యాండ్ అయ్యేందుకు వీలుంది. లేటెస్ట్ నావిగేషన్ సిస్టమ్, ఆటో ల్యాండిరగ్ డివైజెస్‌ను ఎయిర్‌పోర్ట్‌లో అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు, నిబంధనలకు తగ్గట్టుగా పొందుపరిచారు. ఈ ఎయిర్‌పోర్ట్‌లో 57 మీటర్ల ఎత్తయిన కంట్రోల్ టవర్ హైలైట్‌గా నిలుస్తుంది. 29 లిఫ్ట్‌లు, 13 ఎస్కలేటర్స్ 8 ట్యూబ్స్‌తో ప్రయాణీకులకు అత్యంత ఉపయోగకరంగా తీర్చిదిద్దారు.
--నూనె లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)
తాజా వార్తలు
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్‌లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన







