సీబ్ లో ప్రారంభమైన సమ్మర్ బీచ్ ఫెస్టివల్
- July 30, 2022
మస్కట్: మస్కట్ మునిసిపాలటీ సహకారంతో విలయాత్ ఆఫ్ సీబ్ లో ఇబ్టికార్ నిర్వహించనున్న సమ్మర్ బీచ్ ఫెస్టివల్ జులై 29 నుండి ఆగస్ట్ 25 వరకు జరుగుతుంది.
బీచ్ ఫెస్టివల్ పర్యవేక్షకుడుగా వ్యవహరిస్తున్న ఇబ్టికార్ సియివో అహ్మద్ బిన్ సలేం అల్ అలవి మాట్లాడుతూ ఈ ఫెస్టివల్ లో యువతకు గుర్రపు స్వారీ శిక్షణా తరగతులను నిర్వహణ వాటర్ బైక్ పోటీలు మరియు ఇతరత్రా జానపద క్రీడలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ ఫెస్టివల్ లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అలవి తెలిపారు.
ప్రేక్షకులకు ఉల్లాసం కలిగించడమే బీచ్ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యంని నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







