తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై..
- April 13, 2016
ఈ సదుపాయం కింద వైఫై సేవలను పొందగోరు ప్రయాణికులు తొలి 30 నిమిషాలు ఉచితంగా పొందవచ్చు. ఆ తర్వాత వినియోగించుకునేందుకు వీలుగా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. జేఎన్ఎన్యూఆర్ఎం బస్సుల బాడీల మార్పు దశల వారీగా చేపట్టనున్నట్లు ఈడీ తెలిపారు.అలాగే, ఈ ఏడాది 300 బస్సులు, వచ్చే ఏడాది 350 బస్సుల బాడీలను మార్చనున్నట్లు తెలిపారు. 2015-16లో గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ఆర్టీసీకి రూ.289 కోట్ల నష్టం వచ్చినట్లు తెలిపారు. ప్రయాణికులకు ఆకట్టుకుని నష్టాల ఊబి నుంచి గట్టెక్కేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







