విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- June 28, 2026
యూఏఈ: యూఏఈ ట్రైనింగ్ మిషన్ లో విషాదం చోటుచేసుకుంది. ట్రైనింగ్ సందర్భంగా ఒక సైనికుడు మరణించారు. వీరమరణం పొందిన ఎమిరాటీ సైనికుడి మృతికి యూఏఈ రక్షణ శాఖ సంతాపం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమం సందర్భంగా 'ఫస్ట్ కార్పోరల్ ఇసా ఘలూమ్ అల్ బలూషి' మరణించారని తెలిపింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆ శాఖ వెల్లడించలేదు. మరణించిన సైనికుని కుటుంబానికి రక్షణ మంత్రిత్వశాఖ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ పెట్టుబడుల భాగస్వామ్యంపై కీలక చర్చలు
- తెలంగాణా రాష్ట్రంలో తెలుగుభాషా దినోత్సవం
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!
- సౌదీలో వాహనాల నంబర్ ప్లేట్లపై కీలక హెచ్చరిక..!!
- యూఏఈ నేషనల్ డే.. విమాన టికెట్ల ధరలు రెట్టింపు..!!
- ఖతార్‌లో ప్రైవేట్ రంగంలో జాతీయీకరణకు ప్రణాళిక..!!
- ఒమన్‌లో 31 మంది ఆసియా జాతీయులు అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో విదేశీ కార్మిక నిబంధనలు మరింత సులభతరం..!!
- మన కళలు,సంస్కృతికి నిదర్శనం విజయవాడ ఉత్సవ్: మంత్రి కందుల దుర్గేష్
- అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు!







