స్కేల్‌ను తారుమారు చేసిన గ్యాస్ స్టేషన్ సీజ్
- August 03, 2022
మస్కట్: ఇంధన పంపుల స్కేల్‌ను తారుమారు చేసిన గ్యాస్ స్టేషన్‌ను వినియోగదారుల రక్షణ అథారిటీ (సీపీఏ) అల్ దఖిలియా గవర్నరేట్‌లో సీజ్ చేసింది.
"అల్ దఖిలియా గవర్నరేట్‌లోని వినియోగదారుల రక్షణ, గవర్నరేట్‌లోని వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రోత్సాహక శాఖ సహకారంతో, ఇంధన పంపుల స్కేల్‌ను తారుమారు చేసిన గ్యాస్ స్టేషన్‌ను పట్టుకుంది. అవసరమైన చర్యలు తీసుకోబడ్డాయి" అని CPA తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







