వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యా సంస్థల్లో భౌతిక హాజరు తప్పనిసరి

- August 03, 2022 , by Maagulf
వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యా సంస్థల్లో భౌతిక హాజరు తప్పనిసరి

మనామా: 2022-2023 విద్యా సంవత్సరం  అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో హాజరు తప్పనిసరి.  విద్యా ప్రక్రియ విజయవంతం కావడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి అన్ని విద్యా సంస్థలను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com