వాడి అల్-హుకైన్లో మునిగి వ్యక్తి మృతి
- August 10, 2022
మస్కట్: భారీ వర్షాల నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరినా కొందరు పట్టించుకోవడం లేదని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ పేర్కొంది. తాజాగా రుస్తాక్లోని వాడి అల్-హుకైన్లో ఒక వ్యక్తి మునిగి చనిపోయాడని వెల్లడించింది. సౌత్ అల్ బతినా గవర్నరేట్లో రుస్తాక్లోని విలాయత్లోని వాడి అల్ హొకైన్ ప్రవాహంలో ఒక వ్యక్తి మునిగిపోయాడని సమాచారం అందడంతో సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్లోని రెస్క్యూ టీమ్లు స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని రక్షించి ఆస్పత్రికి తరలించారని వివరించింది. కానీ ఆస్పత్రికి చేరేలోపే బాధితుడు మృతిచెందాడని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







