యూఏఈలో ఆసియా కప్.. టిక్కెట్ల విక్రయం ప్రారంభం
- August 14, 2022
యూఏఈ: యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్ టిక్కెట్లను ఆగస్టు 15(సోమవారం) నుంచి విక్రయించనున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రకటించింది. వాస్తవానికి ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రీలంకలో జరగాల్సిన ఆసియా కప్ ను భద్రతా కారణాలతో యూఏఈలో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 28న దుబాయ్లో భారత్-పాకిస్థాన్ల మధ్య బ్లాక్బస్టర్ మ్యాచ్ జరగనుంది. టిక్కెట్లనుhttp://platinumlist.net లో బుక్ చేసుకోవచ్చని ఆసియా క్రికెట్ కౌన్సిల్ సూచించింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







