అత్యధిక సగటు జీతం.. 5వ స్థానంలో బహ్రెయిన్
- August 19, 2022
బహ్రెయిన్: కార్మికులకు అత్యధిక సగటు నెలవారీ జీతంతో గల్ఫ్‌లో బహ్రెయిన్ ఐదవ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 28వ స్థానంలో ఉంది. యూఎస్ మ్యాగజైన్ CEO వరల్డ్ వర్గీకరణ ప్రకారం.. రాజ్యం $1,728.74 సగటు నెలవారీ వేతనం నమోదయింది. జాబితాలో కనీసం 105 దేశాలకు ర్యాంకింగ్ కేటాయించారు. సగటు నెలవారీ వేతనాలలో ఐదు గల్ఫ్ దేశాలు మధ్యప్రాచ్యంలో మొదటి ఐదు స్థానాల్లో నిలవడం గమనార్హం. యూఏఈ $3,663.27 సగటు నెలవారీ జీతంతో గల్ఫ్ ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







