ఆసియా కప్ 2022కు పూర్తిస్థాయి భద్రత: దుబాయ్
- August 19, 2022
దుబాయ్: 2022 ఆసియా కప్ నిర్వహణకు సంబంధించి పూర్తిస్థాయిలో భద్రతా ప్రణాళికను రూపొందించినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు.ఈ మేరకు దుబాయ్ ఈవెంట్స్ సెక్యూరిటీ కమిటీ (ESC) సమన్వయ సమావేశాన్ని నిర్వహించింది. ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ కు పూర్తి స్థాయిలో భద్రతను కల్పించనున్నట్లు బ్రిగేడియర్ రషీద్ ఖలీఫా అల్ ఫలాసి తెలిపారు. ఆగస్ట్ 27 - సెప్టెంబర్ 11 మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్ల కోసం అల్ ఫలాసి భద్రతా చర్యలను సమీక్షించారు. ఆసియా కప్ 2022లో ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, కువైట్, హాంకాంగ్ లేదా సింగపూర్ నుండి ఒక క్వాలిఫైయింగ్ జట్లు పాల్గొననున్నాయి.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







