టర్కీ: రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 32 మంది మృత్యువాత..
- August 21, 2022
ఇస్తాంబుల్: టర్కీలో రెండు బస్సులు బీభత్సం సృష్టించాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి.ఈ ప్రమాదాల్లో రెండు ప్రమాదాల్లో మొత్తం 32 మంది ప్రాణాలు కోల్పోయారు.గజియాన్ టెప్ వద్ద ఆగి ఉన్న వాహనాలపై బస్సు వేగంగా దూసుకువచ్చింది. ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీసినా ప్రయోజనం లేకపోయింది.ఈ ప్రమాదంలో ఏకంగా 16మంది చనిపోయారు.ఇదిలా ఉండగా టర్కీలోని ఓ బ్రిడ్జిలో మరో బస్సు కూడా బీభత్సం సృష్టించింది.క్షణాల్లో వాహనాలన్నీ తుక్కు తుక్క్యాయి.ఈ ప్రమాదంలో మరో 16 మంది చనిపోయారు. బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో ఓ అంబులెన్స్ కూడా పూర్తిగా ధ్వంసమైంది.
తాజా వార్తలు
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..







