సౌదీలో 20 కిలోల హషీష్ సీజ్
- August 22, 2022
సౌదీ: మాదకద్రవ్యాలపై సౌదీ కఠినంగా వ్యవహారిస్తోంది. తాజాగా సౌదీ అరేబియాలోని నజ్రాన్ ప్రాంతంలో భారీగా మత్తు పదార్థం హషీష్ తరలింపు యత్నాన్ని అక్కడి అధికారులు భగ్నం చేశారు. దాదాపు 20.6 కిలోల హషీష్ను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని సరిహద్దు గస్తీ సిబ్బంది విఫలం చేసినట్లు సౌదీ అరేబియా అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో ఇథియోపియన్ జాతీయులైన స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







