ఇంటర్ స్టేట్ గంజాయి ముఠాని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీస్
- August 22, 2022
హైదరాబాద్: అంతరాష్ట్ర గంజాయి ముఠాకు చెక్ పెట్టారు రాచకొండ పోలీసులు. ఒడిషా నుండి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 590 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మంది ముఠాలో అయిదుగురిని అరెస్ట్ చేశామని, మరో ముగ్గురి కోసం గాలింపు చేపడుతున్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ చెప్పారు. మూడు వేలకు కిలో చొప్పున కొనుగోలు చేసి 15వేలకు అమ్ముతున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ కోటి 30 లక్షలు ఉంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్‌ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









