ఆరోగ్య శాఖ సెక్యూరిటీ కార్డుల గడువు పెంపు
- August 23, 2022
కువైట్: ఆరోగ్య మంత్రిత్వ శాఖ గడువు ముగిసిన సెక్యూరిటీ కార్డ్‌ల గడువును వచ్చే డిసెంబర్ చివరి వరకు పొడిగించింది. పొడిగింపు నేపథ్యంలో ఆరోగ్య సేవా రుసుము నుండి మినహాయింపు ప్రకటించింది. డిసెంబర్ చివరి వరకు ఆరోగ్య సేవా రుసుము చెల్లించకుండానే సెక్యూరిటీ కార్డులను పొందవచ్చని తెలిపింది. ఈ మేరకు గడువు ముగిసినా సెక్యూరిటీ కార్డులను అంగీకరించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని ఆసుపత్రులు, ఆరోగ్య ప్రత్యేక కేంద్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







