అల్ ముస్కర్ హైవేపై ఒక లేన్‌ మూసివేత

- August 24, 2022 , by Maagulf
అల్ ముస్కర్ హైవేపై ఒక లేన్‌ మూసివేత

బహ్రెయిన్ : నిర్వహణ పనుల కారణంగా అల్ ముస్కర్ హైవేపై ఒక లేన్‌ను తాత్కాలికంగా మూసివేయనున్నట్లు వర్క్స్ మినిస్ట్రీ తెలిపింది. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించింది. రిఫ్ఫా అవెన్యూ జంక్షన్ వద్ద అల్ ముస్కర్ హైవేపై నిర్వహణ పనులు జరుగుతున్నందున పశ్చిమ దిశలో రిఫాకు వెళ్లే ఒక లేన్‌ను మూసివేయనున్నట్లు వర్క్స్ మినిస్ట్రీ పేర్కొంది. శుక్రవారం ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, శనివారం ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మూసివేత నిబంధనలు అమల్లో ఉంటాయని వర్క్స్ మినిస్ట్రీ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com