అక్రమ నివాసితుల పిల్లలు పాఠశాలల్లో చేరవచ్చు: సౌదీ
- August 24, 2022
రియాద్: సౌదీ అరేబియాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల పిల్లలను కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో చేర్చుకోవడానికి అనుమతిస్తున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రాజ్యంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న పిల్లల తల్లిదండ్రులకు పాఠశాలలు అడ్మిషన్ ఫారమ్‌లను అందించాలని, అవసరమైన విధానాలను పూర్తి చేయడానికి సహకరించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రతి జిల్లాలో నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య గురించి నెలవారీ నివేదికను జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎవాల్యుయేషన్ కు అందించాలని మంత్రిత్వ శాఖ కింగ్‌డమ్‌లోని అన్ని విద్యా విభాగాలను ఆదేశించింది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







