‘రసమయి’కి దరఖాస్తు చేసుకోండి

- June 15, 2015 , by Maagulf
‘రసమయి’కి దరఖాస్తు చేసుకోండి

యూఏఈలోని 10వ,12వ తరగతుల బోర్డు పరిక్షలు రాసిన విద్యార్థుల్లో, ప్రతిభ కనపరిచిన  ఐదుగురు తెలుగు ‘బ్రిలియంట్‌’ స్టూడెంట్స్‌ని రసమయి తెలుగు సాంస్కృతిక సంస్థ అకడమిక్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్‌ మరియు రివార్డ్‌తో సత్కరించనుంది. దీనికోసం విద్యార్థులు తమ మార్క్స్, కాంటాక్ట్‌ డిటెయిల్స్‌తో ‘[email protected]’ను సంప్రదించగలరు. చివరి తేదీ జూన్‌ 22, 2015. ఇద్దరు కంటే ఎక్కువమంది విజేతలుంటే, కమిటీ వారిలోంచి కొందరిని ఎంపిక చేసి సమానంగా ‘రివార్డ్‌’ పంచుతుంది. ఎక్స్‌లెన్సీ అవార్డ్‌ జ్యూరీ మెంబర్స్‌ కమిటీ ఎంపిక ఆధారంగా ఇవ్వబడుతుందని రసమయు సంస్థ జనరల్ సెక్రటరీ శ్రీమతి కృష్ణవేణి పంతాల తెలిపారు.

 

ఈ బృహత్ కార్యక్రమానికి స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న జజీర ఎమిరేట్స్ పవర్ యండి శ్రీ కిషోర్ బాబు దువ్వుర్ గారికి రసమయి వారి క్రుతాభినందనలు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com