దుబాయిలో ఇండియన్ ప్రాపర్టీ షోకి చక్కని స్పందన
- June 15, 2015దుబాయిలోని ప్రఖ్యాత వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఈ నెల 11,12,13వ తేదీలలో ఇండియన్ ప్రాపర్టీ షో ఏర్పాటుచేయబడింది. దీనిలో ఉత్తర మరియు దర్శన భారత దేశానికి చెందిన ప్రముఖ నిర్మాణరంగ సంస్థలు పాల్గొన్నాయి. మన తెలుగు వారి ఐకాన్ హోమ్జ్(www.iconhomz.com) స్టాల్‌ను దర్శకులను విశేషంగా ఆకర్షించాయి.మొత్తం మీద ఈ షో, సందర్శకులకు చక్కని సమాచారమిచ్చి, మార్గదర్శకంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







