విదేశీ భూ రవాణా కింద 9,000 కంటే ఎక్కువ అనుమతులు జారీ చేసిన ఒమన్
- August 24, 2022
మస్కట్: ఒమన్ లోకి ప్రవేశించడానికి విదేశీ భూ రవాణా కింద 9,000 కంటే ఎక్కువ అనుమతులను ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ జారీ చేసింది.
ఒమన్ భూభాగంలోకి ప్రవేశించడానికి భూ రవాణా సేవల కోసం కావాల్సిన అనుమతులు జాతీయ వేదిక Naql ద్వారా జారీ చేయబడ్డాయి అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







