ఒమన్‌లో ప్రవాస మహిళల బృందం అరెస్టు
- August 26, 2022
మస్కట్: నైతికత, ప్రజా నైతికతలకు విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ప్రవాస మహిళల బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు. నైతికత, ప్రజా నైతికతలకు విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆసియా మహిళల బృందాన్ని అల్ దహిరా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు(ROP) తెలిపింది. వీరిపై చట్టపరమైన ప్రక్రియలు చేపట్టినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







