దుబాయ్ పోలీసుల వ్యూహాత్మక డ్రిల్‌

- August 26, 2022 , by Maagulf
దుబాయ్ పోలీసుల వ్యూహాత్మక డ్రిల్‌

దుబాయ్: వ్యూహాత్మక సెక్యూరిటీ డ్రిల్‌ను దుబాయ్ పోలీసులు నిర్వహించనున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుండి మిర్డిఫ్ సిటీ సెంటర్‌లో వ్యూహాత్మక డ్రిల్ జరిగేటప్పుడు పోలీసు యూనిట్లకు దారి ఇవ్వాలని వాహనదారులు కోరారు. అలాగే డ్రిల్ సైట్ నుండి దూరంగా ఉండాలని, డ్రిల్ జరిగేటప్పుడు ఫోటోలు, వీడియోలు తీయవద్దని నివాసితులను హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com