దుబాయ్ పోలీసుల స్ట్రాటజిక్ డ్రిల్‌

- August 27, 2022 , by Maagulf
దుబాయ్ పోలీసుల స్ట్రాటజిక్ డ్రిల్‌

దుబాయ్: ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో దుబాయ్ పోలీసుల స్ట్రాటజిక్ డ్రిల్‌ను నిర్వహించనున్నారు. ఈ సమయంలో కమ్యూనిటీ సభ్యులు పోలీసు యూనిట్లకు దారి ఇవ్వాలని, డ్రిల్ నిర్వహించే సైట్ నుండి దూరంగా ఉండాలని, అదే సమయంలో వ్యూహాత్మక డ్రిల్‌ను ఫోటోలు, వీడియోలు తీయవద్దని కోరారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుండి మిర్డిఫ్ సిటీ సెంటర్‌లో వ్యూహాత్మక డ్రిల్ ను చేపట్టనున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com