హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వలస ప్రక్రియ తక్కువ సమయంలో పూర్తి
- April 15, 2016
విమానాశ్రయం పాస్పోర్ట్ శాఖ హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (HIA) వలస ప్రక్రియని తక్కువ సమయంలో పూర్తి చేసేందుకు ఉచిత పాస్పోర్ట్ నియంత్రణ కౌంటర్ల వద్ద వలస నిబంధనలను సులభతరం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటోంది.విమానాశ్రయం ఇమిగ్రేషన్ శాఖ డైరెక్టర్ కల్నల్ మహమ్మద్ మాట్లాడుతూ ప్రయాణీకులకు సంఖ్య పెరుగుతుండటంతో హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ చర్య తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే స్మార్ట్ ట్రావెలర్ కార్యక్రమంలో చర్యలు అమలులో భాగంగా ప్రవేశం మరియు నిష్క్రమణ విధానాలు మెరుగుపరచేందుకు అంతర్గత మంత్రిత్వ యొక్క (moi) వ్యూహం మరియు కతర్ నేషనల్ విజన్ 2030 తో అనుసంధానం కాబడి ఉన్నాయి అని అన్నారు. శిక్షణ పొందిన భద్రతా అధికారుల సహకారంతో ఇలాంటి ప్రయత్నాలు అమలు అవసరం మరియు శాఖా పరమైన సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోనెందుకు అవసరమైన శిక్షణ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాంటి శిక్షణను విద్యా కోర్సులుగా తీసుకున్న ఉద్యోగుల సంఖ్య 1,077 కు గత సంవత్సరం చేరిందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







